Powered By Blogger

Thursday, February 16, 2012

Victorious trajectory

విజయ గీతం 



ఓటమి కూటమి ఒకటై రాని, ఓరిమి కే అది పరీక్ష కాని
ఉలిదెబ్బల రుచి తింటే గాని, వెలుబరచవు  సంచలనాన్ని,
తన దారిని కమ్మెను మేఘమని, ఆపేనా రవి తన రధాన్ని?
యదలో దత్తుని నింపుకుని, అధిగమించు ప్రతి అవరోధాన్ని.

భక్తీ తో 
వివశ్వన్ 

No comments: