నే రాసిన తొలిపాట
నడిచింది నీ బాట
నీ పాటల తోటలోన
విహరించా ప్రతి పూట
తెలుగు పాట కట్టుకున్న
పట్టు చీర నేశావట
పాట పడుచు మేనికి
సుమ గంధం పుశావట
రాశావుట కమ్మనైన
విందు చేయు పాట
పాడంగా పాడంగా
పొంగె తేనే ఉట
సాహిత్యం నునే పోసి
పదాల ప్రమిదల లో
నువ్వు వెలిగించిన పాట
తెలుగు భాష ఉన్నవరకు
అఖండమై వెలుగు నట
నడిచింది నీ బాట
నీ పాటల తోటలోన
విహరించా ప్రతి పూట
తెలుగు పాట కట్టుకున్న
పట్టు చీర నేశావట
పాట పడుచు మేనికి
సుమ గంధం పుశావట
రాశావుట కమ్మనైన
విందు చేయు పాట
పాడంగా పాడంగా
పొంగె తేనే ఉట
సాహిత్యం నునే పోసి
పదాల ప్రమిదల లో
నువ్వు వెలిగించిన పాట
తెలుగు భాష ఉన్నవరకు
అఖండమై వెలుగు నట
వివశ్వన్