Powered By Blogger

Monday, November 29, 2010

జీవన పయనం

 
పొంతన లేని ప్రాణుల మధ్య, విచిత్రమైన వంతెన వేసి,
విన్తవింతైనా ఆలోచనలలో, హెచ్చు తగ్గులను పక్కకు తోసి,   
సాహకారాన్నే పొందగలిగితే, పొందినదానిని నిలుపగాలిగితే,
మారుపే రాని ప్రయోగమే, జీవిత, ప్రయాణమంతా ప్రమోదమే

Friday, November 26, 2010

మా నేస్తం పుట్టు గం

జ్ఞాన సౌరభాలు ప్రసరించు పుష్పమా 
ఈ తేనే పరిమళం ఘుమఘుమా
జన్మజన్మల పుణ్య ఫలితమా
మాకుదోరికిన దివ్య నేస్తమా

Thursday, November 25, 2010

జాతి లేని జగతి

చేసేటి పని పట్టి పుట్టింది జాతి
ప్రతి మనిషి గుండెల్లో ఒకటే కద జ్యోతి
సాటి మనిషి సోదరుడని తెలుసుకొంటే నీతి
సచ్చిదానందం తో నిండుతుంది సకల జగతి