Powered By Blogger

Thursday, May 5, 2011

Every inch of Nature is teaching a lesson.........................

Pictures Taken from NatGeo's FB profile

ఓంకారంలా ఘీంకరిస్తున్న కరిరాజులు ఎదురెదురుగా
రంగుల హంగుల రంగరించుకు ప్రకృతి నిలిచెను ఠీవిగా 
ఉన్నన్నాళ్ళు హాయి పంచమని విరిసే పువ్వుల తీరుగా 
నీవు నేనని బేధం వదిలి ఏకాంతం చేరుకో సాధకా 

Vivaswan