Powered By Blogger

Thursday, June 30, 2011

Sankara!!-Mamu kaavaraa




సునామి లాగా దుఃఖం పొంగినా, గుక్కెడు కన్నీళ్ళు బయటకోచ్చునా? 
గుండెలు పగిలే శోకం ఉన్నా, మారునిమిషానికి మది మరువకుండునా? 
యెవ్వడు, ఎక్కడ, ఎలా బ్రతికినా, రుద్రభూమి ఒడి ఒదగక మానేనా?
తొలగించరా ఈ మాయ తెర, ఓ శంకరా! అని వేడకున్నను, ఆ కరుణామయుడు వివక్ష చుపునా ?
వివశ్వన్ 



Monday, June 13, 2011

Gandha Lepita Guru Paadam

Guru Paadamu

చందన లేపిత పాదమిది, దీనుల పై దయ చల్లెడిది,

ఆర్తులకభయం ఇచ్చునది, భవాబ్ది దాటించు నావ ఇది,  
చీకటి లో వెలుగై నడిపేది, చిరకాలం మది నిలుప దగినది,
శరణంటే దమ, శామమిచ్చేది, దక్షిణామూర్తి రుపమిది.

Friday, June 10, 2011

Nada Nidhi.....................SPB




ఆకాశమంత ఎదిగినా, ఆవగింజలా ఒదగాలి,
అవధులు తెలియని స్థితిలో ఉన్నా ఆదిమూలాన్ని తలవాలి,
విశృంఖలంగా విద్య అబ్బినా, విలువల తూనే వెలగాలి,
అంతులేని ఈ పయనంలో, అణకువగా నువు మెలగాలి,
అని, అద్భుతమైన పాఠం చెప్పి, విజయం వెనుకటి మర్మం చూపిన,
నాద నిధి!!, అందుకోవయా ఈ పద పుష్పాంజలి

To be humble even after reaching pinnacle, 
should be the first rule in everyone's preamble, 
Then everyone can, easily attain their goal, 
If not it might again & again, lead to a Foul.

Wednesday, June 8, 2011

Rain lessons...........................



See, its pouring, sky is roaring,

doesn't your heart say "I want more"?
every drop falling, seems like inviting,
leave all chore and take the joy fore 
--------------------------------------------------------


A drop never stays, on a piece of glass, 
Then why should the tear, be your guest?
Mate with smile and lace it to face,
Then I am sure you will win any of the race.

Sunday, June 5, 2011

A seer's smile spreads happiness everywhere.................


Photo added with permission 

ohh!! divine smiles, of the Dattapeetham Seers, 

make us forget stress of, running between miles 
there is a unknown secret!! behind these smiles, it lies, 
follow the master and see, in which happy world, your heart flies