Powered By Blogger

Wednesday, August 17, 2011

Gangadhara Siva Ganapathi Pitane Gowri Manohara Nanjundaa




శివ రూపం చూపేరు గురుమూర్తి గ నిత్యం 
శక్తి మాత కరుణ కురిసే నవరాత్రిని ప్రతిదినం
షణ్ముఖుడటు గణపతి ఇటు ఇచ్చేరు  చెలిమి వరం
ఈనాటికి దొరికింది గంగాధర దర్శనం