Powered By Blogger

Tuesday, October 25, 2011

BhajamiGuruDevam

Gurubhyo Namaha


శంఖ చక్ర ధరం దేవం,
జ్ఞానజ్యోతి స్వరూపిణం,
సకల చరాచర వ్యపినం తమ్, 
శ్రీమద్గురుం భజామ్యహం.
వివశ్వన్ 

RainAgain

Rain Again 


Rain Rain go away, Diwali is on its way,
celebration on the sway, every one wants to play,
we know your, mood is gay, sprinkling joy on, all the bay,
let some space for sun's ray, bless us all like best fay.

Vivaswan.

Monday, October 24, 2011

PuttuGamSri

మా సిరి, పుట్టు గం శ్రీ....


downloaded from www.dattapeetham.com

ప్రణవ రూపం దాల్చి, మాకోరకు వచ్చి,

ప్రతి మాధ్యమము నుండి, భక్తీ బోధలు ఇచ్చి, 
ఏ మార్గం పట్టినా, ఒకే దైవమని తేల్చి,
మము వదలని, మా సిరి, పుట్టు గం శ్రీ. 
వివశ్వన్ 

Wednesday, October 19, 2011

Ayodhya

అయోధ్య 


నా గుండె, కాదా? మీరుండు అయోధ్య!,
మీ నామం పలికితే, కుదిరేను సయోధ్య,
దర్శించిన మాత్రాన, తొలగిపోవు మిధ్య,
చూపండి ఇక మాకు, మిము కొలిచే విద్య.
వివశ్వన్