Powered By Blogger

Saturday, November 26, 2011

Guru Guham Namaamyaham

Taken from Facebook profile of 
Marakata Subrahmanya Samsthanam

నీవే కద దీపానివి ఓ గురు గుహ
చీకటి తో నిండినది నా గుండె గుహ
మీ బోధల వెలుగులో తెలిసే నాకు ఊహ
మీ బాటన నడచేము భయము లేదు ఇహ

--వివశ్వన్ 



Tuesday, November 15, 2011

Ajnana Timirantakam Gurum Namami


దీపంలో వెలుగా? దీపనికే వెలుగా?
ఈ దీపం కరుణ తోటి, లోకానికి వెలుగా?
గురు దీపం దర్శిస్తే మది ముదమే వెలుగ,
పొంగే కదా ఈ లోకం సచ్చిదానందం కలుగ.

Oh my Guru Light!!!
beaming so bright,
transmitting might,
make my path, right.
భక్తీ తో మీ, 
వివశ్వన్.