Powered By Blogger

Saturday, December 31, 2011

Welcome 2012


Happy New Year 2012 


Its a new year again, 
Let everyone get some gain,
may success come as gentle rain,
filling every life with endless shine.

కొత్త సంవత్సరం మళ్ళి వచ్చింది 
కోటి ఆశల గమ్యం మనకివ్వగా వచ్చింది 
రెండు రెండ్ల మధ్య సున్నా, ఒకటై  వచ్చింది 
గెలుపు-ఓటముల రెంటిని, ఒకటి చేసుకుంటే దుఃఖం సున్నా అంటోంది


ಹೊಸ ವರ್ಷ ಬಂದಿದೆ 
 ಸಿಹಿ ದಿನ ಗಳ ತಂದಿದೆ
ಶುಭ ಎಲ್ಲೆಡೆ ತುಂಬಿದೆ
ಸುಖದ ವರ್ಷ ಮುಂದಿದೆ

देखो आया नया साल
हल करने हर एक सवाल 
बदलेगा अब सब का हाल 
मिलेगा मेहनत का फल 


வந்துது வந்துது புத்தாண்டு
வருத்தம் களுக்கும் இப்போ எண்டு
புது விழா நடக்கும் இன்று 
அன்போட இருப்போம் என்றென்றும் 

Friday, December 23, 2011

Christmas 2011

Merry Christmas 



He was born in a Barn, to show us the real Dawn,
that "loving others as thyself", is our birth's main reason, 
He is the master of Generation, Operation and Destruction,
Lets us all sing his glory in unison!!!
Vivashwan

Tuesday, December 20, 2011

Ramayana Parayana

Taken from Video of Puttu Gam, All Rights Reserved with Puttuji

రామాయణ పారాయణ, నారాయణ స్మరణ,
చేసేటి యదలో ఆనందపు అంకురార్పణ,
కన్నా విన్నా అగునట బాధ నివారణ,
ఇది కదా నిజమైన దీవెన, సచ్చిదానంద ప్రేరణ! 
భక్తీ తో 
వివశ్వన్ 

Koni Aadeda Haruni Sadguruni


జయ జయ శివ దేవ                                                                                          జయ జయ గురు దేవ 
Downloaded from www.dattapeetham.com
 కొనిఆడెద! వెండి కొండ పై ఆడే స్వామిని 
కొనిఆడెద! కోటి సూర్య ప్రకశమై వెలిగేవాని
కొనిఆడెద! కలిమల హారి, హరుని  
కొనిఆడెద! నా ఎద జ్ఞానదీపమై వెలుగు గురుదేవుని
భక్తీ  తో 
వివశ్వన్

Monday, December 12, 2011

Will-hill-still-nil

Taken from Puttuji's Video post....Om Namo Hanumate Namaha.

With never ending will 
we can climb any hill
but oh! Puttuji, still... 
.with out Guru blessing we are nil.

With Regards 
Vivashavan 

Saturday, December 10, 2011

Datta Jayanthi 2011


Datta Jayanthi 2011

వచ్చింది వచ్చింది దత్త జయంతి 
మనకై తెచ్చెను సంతోష శ్రవంతి
మాలలిద్దామా! మన మనసులే పూవులు చేసి
విభుని నామ కీర్తనం చేద్దాము ముదమందు మైమరచేసి


జయ జయ గురు దేవ దత్తా!
జగత్తుకు నీవే గా భుక్తి ముక్తి దాత,
శరణన్న వారికి విజయ ప్రదాత,
నీవేనయా మా మాత, పిత, బంధు, భ్రాత.
భక్తీ తో 
వివశ్వన్ 

Friday, December 9, 2011

Banturiti Koluveeya Vayya Raama

Sri Rama Parivaara Salagramam
downloaded from www.dattapeetham.com


తగని కోరికలను, తెలిసి నెత్తి కెత్తి,
బాధ వెనుక తిరిగా, నేను మీరి మితి,
ఆరుగురి ఆరళ్ళనీడ్చాను తరచీ,
నను కావవయ్యా వేగనే బ్రోచి. (బంటు రీతి)

I have lost; life's track
craving for everything fake
who else can hold me, back?
be my master for heaven sake.

వివశ్వన్ .

Tuesday, December 6, 2011

Gita Jayanthi 2011


Happy Gita Jayanthi 

Photo Copied from Puttuji's post in Facebook.
(All rights reserved only with Revered "Puttu Gam"ji )



Oh omnipresent, oh omnipotent, 
sometimes my thoughts get bent, 
you can only correct my intent, 
save me from, every impediment. 



భువనాలు నిండిన స్వామి, నిను కీర్తించాలంటే పదాల లేమి,

నిను కనుగోనే దారి ఏమి, అని నా ఆలోచన విన్నావా ఏమి?

ఆణువణువూన నీ రూపు, తోచి మార్చే నా చూపు,
ఆ చూపే కలకాలం నిలిచుండే వరమివ్వు, నీ దివ్య పాద సీమ నాకింత చోటివ్వు