భోగి తెచ్చే భొగలు, దూరం జరిగే దుఖాఃలు
సంక్రాంతి తొ కాంతులు, వీడవులే నిను విజయాలు
కనుమ కురిసే వరాలు, తోలగనీ ఇక భారాలు
ఉండనీ పది కాలలు, విరిసే నవ్వుల పువ్వులు
I love writing about various topics and I appreciate people who read my posts and provide their inputs on these posts. I take comments in a very positive manner as I believe that exchange of good ideas improves the knowledge of a particular topic and is one of the many paths to better understanding of inner self