Powered By Blogger

Friday, August 6, 2010




ఇదిగిదిగో అని దారిని చూపే, గురువే ఉండగా గుబులింకేల? 
ఆప్యాయతలో అమ్మ అయి నిలచి 
నడతను దిద్దే  నాన్న గ మారి 
సతతము సఖుడై తోడుగా మెలిగి 
నను నడిపే గురు దేవా శరణం!!!!

No comments: