Powered By Blogger

Wednesday, April 13, 2011

Ramayanam


శ్రీ రాముడు తపో వనాలకేగే, బంగారు లేడి కుట్రలు రేగే, 
సీతమ్మను కష్టాలు ముగే, జటాయువుకు ఆయువు ఆగే,
సుగ్రీవుడి బాధల బాపగా, వాలికి స్వామి, మోక్షమునొసగే,  
సంద్రాన్ని దాటి అమ్మను వెతికిన, హనుమ నోట, శ్రీరామకథ మ్రోగే,
ఇక! లంకా దహనం, దుష్టుల మరణం, ఈ గాధ రామాయణం!
వివశ్వన్ 

No comments: