॥ ప ॥
అమ్మలా ఆలకిస్తాడు నీ మాట,
పరమాత్మను సేవించు సద్భావనతో ఓ మనసా!
॥ అ ప ॥
నయాన భయాన లొంగవు పారిపోతావు
నిను నువ్వు గమనించుకుంటే నివ్వెర పోతావు
॥ చ॥
నీవేడ్చే ముందే సేవలు చేసెను అమ్మ
నీ మనసు లో కోరిక చదివి తీర్చేనా పరమాత్మ
మురికికుపమై ఎదురైతే ఎట్టా చెప్పమ్మా
ఆయన కోసం ఆలోచెనల దారిన పెట్టమ్మ