Powered By Blogger

Tuesday, May 12, 2015

పరమాత్మ


॥ ప ॥ 
అమ్మలా ఆలకిస్తాడు నీ మాట,

పరమాత్మను సేవించు సద్భావనతో ఓ మనసా!

॥ అ ప ॥
 నయాన భయాన లొంగవు పారిపోతావు 
నిను నువ్వు గమనించుకుంటే నివ్వెర పోతావు 
॥ చ॥ 
నీవేడ్చే ముందే సేవలు చేసెను అమ్మ 
నీ మనసు లో కోరిక చదివి తీర్చేనా పరమాత్మ 
మురికికుపమై ఎదురైతే ఎట్టా చెప్పమ్మా 
ఆయన కోసం ఆలోచెనల దారిన పెట్టమ్మ 

No comments: