Powered By Blogger

Saturday, March 31, 2012

Rama Navami 2012


Sri Rama Jaya Rama Jaya Jaya Rama 

 దండాలయ్యా నీకు కోదండ రామా,
నీ, దయ మాకు కావలి నీల మేఘ శ్యామ,
తత్వ చింతన చెయ్య, నా మదికి తరమా?, 
తిమిరంతకా!!! నాదు సత్కర్మ ఫలమా,
నీ బట నడిచేము మము వదలకుండుమా.

భక్తీ తో 
వివశ్వన్ 





Thursday, March 8, 2012

Holy-Holi

Festival of colors

Taken from Facebook profile of Puttu Gam.

On the day of Happy Holi,
with Sadguru blessings amply,
let's leave all worries, stop being silly, 
as we believe in Sachchidananda truly.

Vivashwan

Friday, March 2, 2012

Raja Rama

Rama Pattabhishekam

Taken from FB-Dattapeetham
Its Raja Rama's coronation,
a time for grand celebration,
Ramayana has solution for every situation,
following which we can reach salvation.


 రాజా రాముని పట్టాభిషేకం,
అది చూసి పులకించే సమస్త లోకం,
శ్రీ రామ కథకు మూలమట శోకం,
క్లేశ లేశం లేకుండా చేసే రామ బాణమేగా రామాయణ శ్లోకం.

Thursday, March 1, 2012

Nature -The Teacher

Into nature's lap

My Photo-@ chunchi falls
A moment in nature's lap 
tends to fill our ignorance-gap
she never closes knowledge tap
learn in each instance and change life-map.


అడుగడుగున చక్కని అందాలు, అవి మనసుకు ముడిపడు బంధాలు, 
కిల కిల మను స్వాగత రావాలు, ప్రతి కొమ్మ మనకిక చుట్టాల ఇల్లు,
ప్రకృతి ఒడిలో నిముషం చాలు, చిరకాలం గుర్తుండునాఅమ్మ చేవ్రాలు, 
ఇంక ఎందుకు మనకు చింతలు, మది నిండా నింపుకుందాం సచ్చిదానంద కాంతులు.

వివశ్వన్ 

Wednesday, February 29, 2012

Datta's Team

Being in Datta's team, changes one's life theme


Screen Shot from Video -- vimeo.com/37539456

Working in Datta's Team,
will put us in, very good stream,
bring out the real cream,
adding endless knowledge beam.
With Regards,
Vivaswan.

Friday, February 17, 2012

The Sun and The Lotus

అరవిందమా?.... అర్క బింబమా ?





ఆహా!! విరబూసిన నా విభు, ముఖమరవిందమా?
దర్శించు వారి యదలలో వెలుగు అర్క బింబమా? 
అరవిందమనుకొని నా చూపుల తుమ్మెదలు, తాగెను మధు మకరందం, 
అర్క బింబమై  యదలో వెలిగి, విభుడిచ్చెను సచ్చిదానందం!!


My Sadguru's Face, is like lotus,
looking at which, my heart happily floats,
as that moments is end of all doubts,
and the true-eternal knowledge sprouts.

With Love, 
VivasWan!

Thursday, February 16, 2012

Victorious trajectory

విజయ గీతం 



ఓటమి కూటమి ఒకటై రాని, ఓరిమి కే అది పరీక్ష కాని
ఉలిదెబ్బల రుచి తింటే గాని, వెలుబరచవు  సంచలనాన్ని,
తన దారిని కమ్మెను మేఘమని, ఆపేనా రవి తన రధాన్ని?
యదలో దత్తుని నింపుకుని, అధిగమించు ప్రతి అవరోధాన్ని.

భక్తీ తో 
వివశ్వన్