Powered By Blogger

Saturday, March 31, 2012

Rama Navami 2012


Sri Rama Jaya Rama Jaya Jaya Rama 

 దండాలయ్యా నీకు కోదండ రామా,
నీ, దయ మాకు కావలి నీల మేఘ శ్యామ,
తత్వ చింతన చెయ్య, నా మదికి తరమా?, 
తిమిరంతకా!!! నాదు సత్కర్మ ఫలమా,
నీ బట నడిచేము మము వదలకుండుమా.

భక్తీ తో 
వివశ్వన్ 





No comments: