Ways of Datta are so weird,
some of them are, never ever heard,
all of them are intended for disciple's good
silently making all six enemies shred.
Photo by Sekhar Devarapalli @ Ayodhya 2012 |
ఛాయతో లోయ లోంచి పైకి లాగు మాయ
చూపించి కపాడుటే కదా దత్త ప్రక్రియ
పుట్టినోడు ప్రతి ఒక్కడు తరింపగా చేయ
మార్గాలను ఎంచుకొంటు దత్తుడు అందించు చెయ్య
చూపించి కపాడుటే కదా దత్త ప్రక్రియ
పుట్టినోడు ప్రతి ఒక్కడు తరింపగా చేయ
మార్గాలను ఎంచుకొంటు దత్తుడు అందించు చెయ్య
With Regards
Vivashwan.
No comments:
Post a Comment