Powered By Blogger

Sunday, April 22, 2012

Take me along..



Amidst of strange people, I took birth with no wish, 
started going to places, with some inner, outer push 
only you can heal my mind, and prove that I am so foolish,
increasing, in my mind, day by day, unnecessary anguish.

బ్రాహ్మలు మేమని, మిడిసిపడే దిమ్మల, మధ్యన పుట్టాను,
పాకుడు దిమ్మల జారుడు దెబ్బకు, పాతాళ త్రోవ పట్టాను,
శివ గురు దేవ నీ దయతోటి, తెరిపించయ్యా! జ్ఞానపు కన్ను.
చుపరాదా అనునిత్యం ప్రతి ఒక్కరిలో దాగిన నిన్ను.

With Regards,
Vivashawn.

No comments: