Powered By Blogger

Sunday, April 22, 2012

Take me along..



Amidst of strange people, I took birth with no wish, 
started going to places, with some inner, outer push 
only you can heal my mind, and prove that I am so foolish,
increasing, in my mind, day by day, unnecessary anguish.

బ్రాహ్మలు మేమని, మిడిసిపడే దిమ్మల, మధ్యన పుట్టాను,
పాకుడు దిమ్మల జారుడు దెబ్బకు, పాతాళ త్రోవ పట్టాను,
శివ గురు దేవ నీ దయతోటి, తెరిపించయ్యా! జ్ఞానపు కన్ను.
చుపరాదా అనునిత్యం ప్రతి ఒక్కరిలో దాగిన నిన్ను.

With Regards,
Vivashawn.

Tuesday, April 3, 2012

Believe in your self

నిన్ను వువ్వు నమ్ముకో, అని బోధించే స్వామీ,
నాలోని నిన్ను తప్ప నేనమ్మనింకేమి,
మీ తోడు మాకుంటే, ఇక ఉండదు ఏ లేమి,
చిరునవ్వులో మాకు దొరికే అభయమ్మని హామీ.

My screen shot on Sri Rama Navami 2012, Web cast of " http://www.yogasangeeta.org/  "


believe in your self, is what our, sadguru says,
but, I would say, he is filled, in all my inner place,
a single word, from him will, enhance all our peace,
following his words, we all will end-up, knowing what is solace. 
With Regards, 
Vivashwan.

Datta Prakriya

Ways of Datta are so weird, 
some of them are, never ever heard,
all of them are intended for disciple's good 
silently making all six enemies shred.

Photo by Sekhar Devarapalli @ Ayodhya 2012


ఛాయతో  లోయ లోంచి  పైకి  లాగు   మాయ 
చూపించి  కపాడుటే   కదా  దత్త  ప్రక్రియ 
పుట్టినోడు ప్రతి ఒక్కడు తరింపగా చేయ 
మార్గాలను ఎంచుకొంటు దత్తుడు అందించు చెయ్య 

With Regards 
Vivashwan.