I love writing about various topics and I appreciate people who read my posts and provide their inputs on these posts. I take comments in a very positive manner as I believe that exchange of good ideas improves the knowledge of a particular topic and is one of the many paths to better understanding of inner self
Monday, July 23, 2012
Friday, May 25, 2012
Monday, May 14, 2012
Wednesday, May 9, 2012
Sunday, April 22, 2012
Take me along..
Amidst of strange people, I took birth with no wish,
started going to places, with some inner, outer push
only you can heal my mind, and prove that I am so foolish,
increasing, in my mind, day by day, unnecessary anguish.
బ్రాహ్మలు మేమని, మిడిసిపడే దిమ్మల, మధ్యన పుట్టాను,
పాకుడు దిమ్మల జారుడు దెబ్బకు, పాతాళ త్రోవ పట్టాను,
శివ గురు దేవ నీ దయతోటి, తెరిపించయ్యా! జ్ఞానపు కన్ను.
చుపరాదా అనునిత్యం ప్రతి ఒక్కరిలో దాగిన నిన్ను.
పాకుడు దిమ్మల జారుడు దెబ్బకు, పాతాళ త్రోవ పట్టాను,
శివ గురు దేవ నీ దయతోటి, తెరిపించయ్యా! జ్ఞానపు కన్ను.
చుపరాదా అనునిత్యం ప్రతి ఒక్కరిలో దాగిన నిన్ను.
With Regards,
Vivashawn.
Tuesday, April 3, 2012
Believe in your self
నిన్ను వువ్వు నమ్ముకో, అని బోధించే స్వామీ,
నాలోని నిన్ను తప్ప నేనమ్మనింకేమి,
మీ తోడు మాకుంటే, ఇక ఉండదు ఏ లేమి,
చిరునవ్వులో మాకు దొరికే అభయమ్మని హామీ.
My screen shot on Sri Rama Navami 2012, Web cast of " http://www.yogasangeeta.org/ " |
believe in your self, is what our, sadguru says,
but, I would say, he is filled, in all my inner place,
a single word, from him will, enhance all our peace,
following his words, we all will end-up, knowing what is solace.
With Regards,
Vivashwan.
Datta Prakriya
Ways of Datta are so weird,
some of them are, never ever heard,
all of them are intended for disciple's good
silently making all six enemies shred.
Photo by Sekhar Devarapalli @ Ayodhya 2012 |
ఛాయతో లోయ లోంచి పైకి లాగు మాయ
చూపించి కపాడుటే కదా దత్త ప్రక్రియ
పుట్టినోడు ప్రతి ఒక్కడు తరింపగా చేయ
మార్గాలను ఎంచుకొంటు దత్తుడు అందించు చెయ్య
చూపించి కపాడుటే కదా దత్త ప్రక్రియ
పుట్టినోడు ప్రతి ఒక్కడు తరింపగా చేయ
మార్గాలను ఎంచుకొంటు దత్తుడు అందించు చెయ్య
With Regards
Vivashwan.
Saturday, March 31, 2012
Thursday, March 8, 2012
Friday, March 2, 2012
Raja Rama
Rama Pattabhishekam
Taken from FB-Dattapeetham |
Its Raja Rama's coronation,
a time for grand celebration,
Ramayana has solution for every situation,
following which we can reach salvation.
రాజా రాముని పట్టాభిషేకం,
అది చూసి పులకించే సమస్త లోకం,
శ్రీ రామ కథకు మూలమట శోకం,
క్లేశ లేశం లేకుండా చేసే రామ బాణమేగా రామాయణ శ్లోకం.
Thursday, March 1, 2012
Nature -The Teacher
Into nature's lap
My Photo-@ chunchi falls |
A moment in nature's lap
tends to fill our ignorance-gap
she never closes knowledge tap
learn in each instance and change life-map.
అడుగడుగున చక్కని అందాలు, అవి మనసుకు ముడిపడు బంధాలు,
కిల కిల మను స్వాగత రావాలు, ప్రతి కొమ్మ మనకిక చుట్టాల ఇల్లు,
ప్రకృతి ఒడిలో నిముషం చాలు, చిరకాలం గుర్తుండునాఅమ్మ చేవ్రాలు,
ఇంక ఎందుకు మనకు చింతలు, మది నిండా నింపుకుందాం సచ్చిదానంద కాంతులు.
వివశ్వన్
Wednesday, February 29, 2012
Friday, February 17, 2012
The Sun and The Lotus
అరవిందమా?.... అర్క బింబమా ?
ఆహా!! విరబూసిన నా విభు, ముఖమరవిందమా?
దర్శించు వారి యదలలో వెలుగు అర్క బింబమా?
అరవిందమనుకొని నా చూపుల తుమ్మెదలు, తాగెను మధు మకరందం,
అర్క బింబమై యదలో వెలిగి, విభుడిచ్చెను సచ్చిదానందం!!
My Sadguru's Face, is like lotus,
looking at which, my heart happily floats,
as that moments is end of all doubts,
and the true-eternal knowledge sprouts.
My Sadguru's Face, is like lotus,
looking at which, my heart happily floats,
as that moments is end of all doubts,
and the true-eternal knowledge sprouts.
With Love,
VivasWan!
Thursday, February 16, 2012
Wednesday, February 1, 2012
Friday, January 6, 2012
Thursday, January 5, 2012
Subscribe to:
Posts (Atom)